వైయస్సార్ కడప జిల్లాలో నీట్ (యూజీ)-2026 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు..!
జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లాలో 10 కేంద్రాల్లో హాజరుకానున్న 3,148 మంది అభ్యర్థులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ కడప, జూన్ 16: జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 ప్రవేశ పరీక్షను పారదర్శకంగా, ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో...