వైరా ఎమ్మెల్యే కృషితో విద్యుత్ స్తంభాలఏర్పాటు, శాలువాతో సత్కరించిన గ్రామస్తులు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 25 2026: జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న పడమట నర్సాపురం గ్రామపంచాయతీ, పరిధిలో దండుమిట్ట తండా గ్రామ సమీపంలో మెయిన్ రోడ్ పక్కన దాదాపు 23 ఏళ్ల నుంచి సర్వీస్ వైర్లు కిందకి వచ్చి , ఆర్ అండ్ బి చెట్ల పైన నుంచి మొత్తం లీక్ కనెక్షన్ కలిగి ఉన్నాయి. అలాగే భూమికి సరిహద్దులో రెండు జానడు మందంలోనే మొత్తం కిందికి ఉన్నాయి. ఆ సరిహద్దులో ఉన్న ఐదు...