వైసీపీలోకి జనసేన సాయికృష్ణ యాదవ్* – కూటమిపాలనలో కుంటుపడిన నగరాభివృద్ధి : జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి – ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లిన ఘనత వైసీపీదే : మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ – పవన్‌కళ్యాణ్‌ను నమ్మి మోసపోయిన యువత : యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* అనంతపురం, అక్టోబర్ 24 : అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న వేళ అనంతపురం నగరంలోని ఒకటో డివిజన్‌కు చెందిన జనసేన సాయికృష్ణ యాదవ్ తన మిత్రబృందంతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా...