వైసీపీ ప్రచారంలో దూకుడు.. జెడ్పీటీసీ అభ్యర్థి కొవ్వూరి సుజాత ర్యాలీ

  ఆరు గ్రామాల్లో విస్తృత ప్రచారం.. భారీగా పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యమంటున్న సుజాత [caption id="attachment_29509" align="alignnone" width="1070"] Oplus_16908288[/caption] [caption id="attachment_29510" align="alignnone" width="1060"] Oplus_16908288[/caption]   బిక్కవోలు: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండల జెడ్పీటీసీ అభ్యర్థి కొవ్వూరి సుజాత వెంకటరామారెడ్డి ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ శ్రేణులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. బిక్కవోలు, ఆర్‌.ఎస్‌.పేట, రంగాపురం, ఇళ్లపల్లి, తుమ్ములపల్లి, ఊలపల్లి గ్రామాల్లో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రచార రథంపై గ్రామాల్లో...