పొలిటికల్ది పవర్ ప్రతినిధి గాజువాక
ప్రజా నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలని కోరుతూ సంతకాల సేకరణ కూర్మన్నపాలెం : గాజువాక నియోజకవర్గం పరిధిలో పార్టీ కార్యాలయం లో భారతరత్న సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ భాస్కర్ రెడ్డి రాష్ట్ర మొత్తం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా గాజువాక నియోజకవర్గం ఇన్చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు అనితరసారథుడు శిరస్మరణీయుడు అయినడాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కి భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ సెంటర్ హాల్లో ప్రతిష్టించాలని విన్నవించుకుంటూ గాజువాక వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర వైఎస్ఆర్సిపి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుల తిప్పల నాగిరెడ్డి మరియు గాజువాక నియోజకవర్గం పరిశీలకులు పసుపులేటి బాలరాజు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ పాల్గొని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్సార్ చేసిన పనులు కార్పొరేట్ వైద్యాన్ని డబ్బులు పెట్టి కొనలేక, చిన్న పాము కుడితే, తెలు కుడితే తనువులు చాలిస్తున్న మా పేద బ్రతుకులకు, ఆపదలో ఉన్న మమ్మలను రక్షించడానికి కుయ్… కుయ్ మని క్షణాలలో తలుపులు తట్టే 108 అంబులెన్సు లు ఏర్పాటు చేసి, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని మాకు అందించి, చిల్లులు పడిన మా పసిబిడ్డల గుండెలను పూడ్చి, మాబతుకులకు ఊపిరిని ఊదిన నీవు ఎక్కడికెళ్లావ్ రాజన్న ! దిక్కులేక మాబతుకులు ఛిద్రమైనాయి రాజన్నా! మా బతుకులలో వెలుగులు నింపిన నీవు నిత్యజ్యోతివై మా హృదయాలలో ఎల్లపుడూ వెలుగుతూనే ఉంటావ్ రాజన్నా ! అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నిర్వాహస్తులకు 50% శాశ్వత ఉద్యోగాలుv కాంట్రాక్టర్ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పించే ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి అలాగే నిర్వాసి కాలనీలో జేఎన్ఎమ్ఆర్యు పథకం కింద నాలుగు కాలనీ కు సుమారుగా 1075 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అలాగే ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాల చేపట్టిన ఘనత వైఎస్ఆర్ దేని అలాగే ప్రజల గుండెల్లో దైవంగా భావించే వ్యక్తి వైయస్సార్ అని అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి వైఎస్సార్ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు అలాగే ఆయనలోని లోటు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన లేకపోయినా ప్రజల గుండెల్లో కొలువై ఉన్న దేవుడులా పూజిస్తున్నారని మహోన్న వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా వెలిగారని వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు కొనియాడారు అలాంటి వ్యక్తికి భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని మరియు పార్లమెంట్ సెంటర్ హాల్లో విగ్రహాన్ని ప్రతిష్టించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు 87 వార్డు సీనియర్ నాయకులు ప్రగడ వేణుబాబు, జిల్లా వైఎస్ఆర్సిపి ఆర్గనైజింగ్ సెక్రెటర ఈల్లపు రాము ముద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు, అప్పిని సన్యాసిరావు, గుంట్ల శ్రీను, ప్రగడ రాము, ఎస్ ఈశ్వరరావు, డి అప్పుడు,తదితరులు పాల్గొన్నారు గాజువాక అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలోసేకరించిన సంతకాలు 400 ఈ సంతకాల సేకరణకు నాకు అనుమతి ఇచ్చి ఆదరించిన గాజువాక వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డికి. వారి తమ్ముడు వంశీకి.తన పనులన్నీ మానుకుని నాకు సంతకాల సేకరణకు సహాయం చేసిన మా మిలిటరీ అన్న. వైయస్సార్ వీరాభిమాని కాకి వెంకటరమణారెడ్డి కి(విశాఖపట్నం) సంతకాలు చేసి సహకరించిన రాజశేఖర్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ధన్యవాదాలు.
భాస్కర రెడ్డి.భారతరత్న సాధనా సమితి. చిలకలూరిపేట పల్నాడు జిల్లా




