వై శాఖపూర్‌లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

అమ్మవారికి మొక్కులు చెల్లించిన వివిధ నాయకులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: పెబ్బేరు మండలం వై శాఖపూర్ గ్రామంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అమ్మవారి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలు బోనాలను సమర్పించారు. డప్పు వాయిద్యాల నడుమ బోనాల ఊరేగింపు నిర్వహించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో బీసీ పొలిటికల్ రాష్ట్ర కార్యదర్శి వి.వి. గౌడ్...