వ్యక్తిగత దూషణలు చేయడం మానుకోండి వనపర్తి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సాయిచరణ్ రెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 24 2026: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మెగా రెడ్డిల పై వ్యక్తిగత దూషణలు చేయడం మానుకోవాలని నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి జిల్లా బిఆర్ఎస్ నాయకులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...