వ్యవసాయం -పశు పోషణపై ఎమ్మెల్యే కు ప్రత్యేక శ్రద్ధ..
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 02 2026: ఆదివారం తన వ్యవసాయ పొలంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఓవైపు ఎమ్మెల్యేగా సమర్థవంతమైన పాలన చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే మరోవైపు వ్యవసాయంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదివారం తన వ్యవసాయ పొలానికి వెళ్లారు. అక్కడ చేపడుతున్న వ్యవసాయ కార్యకలాపాలను పరిశీలించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే...