వ్యవసాయ డ్రోన్ శిక్షణ-YTC భద్రాచలంలో ప్రారంభం ఐ టి డి ఏ పిఓ బి రాహుల్
పొలిటికల్ పవర్ సమాగ్రా జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9/ న్యూస్ ప్రతినిధి సత్యప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నవంబర్ 7 -11-2026 ఐ టి డి ఏ పి ఓ బి రాహుల్ రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో భాగంగా యూత్ ట్రైనింగ్ సెంటర్ (వై టి సి ) భద్రాచలం నందు వ్యవసాయ డ్రోన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు వ్యవసాయంలో డ్రోన్ ఉపయోగాలు...