శంభుని గూడెంలో మల్టీపర్పస్ వర్కర్స్ పై అదనపు భారం..పంచాయతీ నిధులు పక్కదారి పట్టిస్తున్న సర్పంచ్ శివ!
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ రిపోర్టర్ సత్యప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభుని గూడెం గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్లుగా (MPW) పనిచేస్తున్న ఉద్యోగులపై సర్పంచ్ శివ తీవ్రమైన అదనపు భారాన్ని మోపుతున్నట్లు వార్త వ్యక్తమవుతున్నాయి. సర్పంచ్ మోపుతున్న పని ఒత్తిడిని తట్టుకోలేక MPW ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత నెల 18వ తేదీ నాటికే వారి పని భారం ముగిసినప్పటికీ, వారిపై ఇంకా ఒత్తిడి తెస్తుండటం గమనార్హం. అంతేకాకుండా,...