శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలి

మండపాల నిర్వాహకులకు టేకుమట్ల పోలీసులు సూచనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి ఎల్ల స్వామి జయశంకర్ భూపాలపల్లి జిల్లా: టేకుమట్ల వినాయక నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని టేకుమట్ల పోలీసులు వినాయక మండపాల నిర్వాహకులకు సూచించారు. టేకుమట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన వినాయక మండపాల నిర్వాహకులతో పోలీస్‌స్టేషన్ ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిట్యాల సీఐ వై. సతీష్, టేకుమట్ల ఎస్సై...