“శాశ్వత ఉచిత ప్రమాద బీమా పథకం” -పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ
పేద కుటుంబాల రక్షణే ధ్యేయం.. ఒకే ఒక్క ప్రమాదం ఆ కుటుంబాల జీవితాలనే రోడ్డున పడేస్తోంది! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన 8 మంది మాదిగ సామాజిక వర్గ పేద కుటుంబాలకు ₹10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు. కానీ, ఇలాంటి కష్టాలు భవిష్యత్తులో ఏ పేద కుటుంబానికీ రాకూడదు. అందుకే...