శాసనమండలిలో తీన్మార్ మల్లన్నతో పాదయాత్రపై చర్చ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 11 2026: హైదరాబాద్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను శుక్రవారం శాసనమండలిలో పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించిన అంశాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. పాదయాత్ర లక్ష్యాలు, నిర్వహణ, ప్రజల్లోకి పార్టీ విధానాలను తీసుకెళ్లే విధానం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు నాయకులు తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటి...