“శిరీష మృతికి న్యాయం చేయాలి.. బాధ్యులను కఠినంగా శిక్షించాలి” సోయం వీరభద్రం

శిరీష కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా  ఇవ్వాలి ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: సోయం వీరభద్రం పొలిటికల్ పవర్, ములకలపల్లి, ఆగస్టు 31: ములకలపల్లి మండలం చౌటిగూడెం కాలనీకి చెందిన ఆదివాసి యువతి ఊకే శిరీష మృతదేహానికి బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శిరీష అంత్యక్రియల కోసం తన వంతు సహాయంగా రూ.5,000 నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ.. పేద కుటుంబం నుంచి...