శిరీష మృతిపై నిజాలు తేల్చాలి

అశ్వారావుపేటలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన న్యాయం కోసం గళమెత్తిన గిరిజనులు, మహిళలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ సెప్టెంబర్ 01 2026: హైదరాబాద్‌లోని ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ మృతి చెందిన ములకలపల్లి మండలం చెవిటిగూడెం గ్రామానికి చెందిన ఊకె శిరీషకు న్యాయం చేయాలని కోరుతూ అశ్వారావుపేటలో సోమవారం భారీ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. రింగ్‌రోడ్డు సెంటర్‌లోని కొమరం భీం విగ్రహం వద్ద ప్రారంభమైన ప్రదర్శన పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా...