“శిరీష మృతిపై మౌనం వీడాలి.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి”

శిరీష మృతిపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు? బాధిత ఆదివాసీ కుటుంబాన్ని వెంటనే పరామర్శించాలి ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత పోరాటం : తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి పొలిటికల్ పవర్, సెప్టెంబర్, 04, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఆదివాసీ యువతి ఊకే శిరీష మృతి ఘటనపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ డిమాండ్ చేసింది. బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు పలువురు ప్రజాప్రతినిధులు,...