శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఫిర్యాదు చేసిన జవహర్ నగర్ తొలి మేయర్: మేకల కావ్య.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. కీసర సర్కిల్ : జవహర్ నగర్: జవహర్ నగర్ డివిజన్ నోబుల్ స్కూల్ పరిధిలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రులు కేటీఆర్ మరియు చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా డివిజన్ పరిధిలోని పలు రోడ్డు అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి శిలాఫలకాన్ని కొంతమంది వ్యక్తులు కావాలనే దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వ,...