
*పొలిటికల్ పవర్ నాంపల్లి మండలం*
దేవరకొండ
, మునుగోడు నియోజకవర్గాలకు వరప్రదాయనిగా మారబోతున్న డిండి ఎత్తిపోతల పథకంలో రాజ్ గోపాల్ రెడ్డి గారి క్రుషితో కీలక ముందడుగు పడింది
అదికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వం పై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టకేలకు ఏదుల రిజర్వాయర్ నుండే నీటిని మళ్లించేలా క్రుషి
శివన్నగూడం ప్రాజెక్టు పూర్తికి అపుడు ప్రతిపక్షంలో ఉండి పోరాటం, ఇపుడు అదికార పక్షంలోఉండి ప్రభుత్వం పై ఒత్తిడి
జూన్ 12, 2015 లో శివన్నగూడెం రిజర్వాయర్ కి శంకుస్థాపన చేసిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్..కేవలం కమీషన్లకోసం కట్టలు తవ్వించి నీటిని ఎక్కడి నుండి తీసుకురావాలో నిర్ణయించకుండానే కాలయాపన చేసి గాలికొదిలేసాడు
దీని కంటే వెనకాల మే 2, 2016 లో మొదలు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును 21 జూన్ 2019 లో పూర్తి చేసారు..
నల్గొండ జిల్లాలో అత్యదికంగా వెనుకబడిన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు అవసరమయ్యే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం
భూపరిహారంలోనూ శివన్నగూడెం రిజర్వాయర్ పై టీఆర్ఎస్ వివక్ష
కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ఇక్కడి రైతులకంటే ఎక్కువ భూపరిహారం చకాచకా పూర్తిచేశారు
కాని శివన్నగూడెం రిజర్వాయర్ కింద ఇచ్చే అతితక్కువ భూపరిహారం కూడా సక్రమంగా ఇవ్వలేదు.
*రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా తో* గ్రామాలల్లో ఉరుకులు పెట్టుకూంటూ భూపరిహారం పూర్తిచేశారు..రాజ్ గోపాల్ రెడ్డి గారి రాజీనామా పుణ్యంతోనే శివన్నగూడెం భూనిర్వాసితుల కు న్యాయం జరిగింది.
ప్రజాప్రభుత్వం అదికారంలోకి వచ్చాక స్వయంగా ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ను, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని డిండి కట్ట దగ్గరికి తీసుకెళ్లి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీరు రావాలంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఏదుల నుండే సాద్యమవుతుందని వాస్తవ పరిస్థితిని వివరించి ఒప్పించాడు
దీనికంటే ముందు శివన్నగూడెం రిజర్వాయర్ కి నీటిని ఎక్కడి నుండి తీసుకురావాలనే విషయంపై పలు మార్లు తెలంగాణా రిటైర్డ్ ఇంజీనీర్ ఫోరం సభ్యులతో గంటలు గంటలు సమీక్షలు జరిపారు
నాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో శివన్నగూడెం రిజర్వాయర్ కింద భూములుకోల్పోయిన నిర్వాసితుల కోసం ప్రతిపక్ష సభ్యుడి హోదాలో అసెంబ్లీలో కొట్లాడాడు
నేడు అదికార పార్టీ ఎమ్మెల్యే గా ఉండి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి ఏదుల నుండి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలలోని రిజర్వాయర్లకు నీటి తరలింపుకు అప్పటికప్పుడు 1800 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు తీసుకొచ్చే లా క్యాబినేట్ లో అప్రూవల్ చేయించారు ..ఆ పనులకు టెండర్లు కూడా పిలిచారు పనులు కొనసాగుతున్నాయి.
ఏదుల నుండి శివన్నగూడెం రిజర్వాయర్ కి నీరు తీసుకురావాడానికి జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు ఆ శాఖ ఉన్నతాదికారులతో మాట్లాడుతూ ఏవైనా సమస్యలు ఉంటే వాటిని అదిగమించడానికి ఏంచేయాలనే విషయాలపై రిటైర్డ్ ఇంజనీరింగ్ ఫోరం సభ్యులు శ్యాంప్రసాద్ రెడ్డి తో వారి అనుచరులతో మాట్లాడుతూ స్టేటస్ తెలుసుకుంటున్నారు.
పదేండ్లు అదికారంలో ఉండి నల్గొండ జిల్లా ప్రాజక్టులను పూర్తిచేయకుండా కాలయాపన చేసిన అప్పటి ప్రభుత్వాన్ని ఇక్కడి టీఆర్ఎస్ నాయకులు ఆనాడు అదికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి ఏనాడు కేసీఆర్ ని అడగలేదు.
ఇపుడు వారి ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీపై ఎమ్మేల్యే పై అవాకులు చవాకులు పేలుతున్నారు.
మునుగోడు నియోజకవర్గ అబివ్రుద్దే ద్యేయంగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కింది స్థాయి అదికారుల నుండి పై స్థాయి అదికారుల వరకు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విదంగా నిర్ణయాలు తీసుకుంటూ తమ అబివ్రుద్ది కోసం క్రుషి చేస్తున్న రాజ్ గోపాల్ రెడ్డి పై నియోజకవర్గ ప్రజలుల ప్రశంసలు కురిపిస్తున్నారు…