శివాయి గూడెం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో ఘనంగా భారతదేశ 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టివీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం శివాయిగూడెంలో జరిగిన జెండా పండుగ కార్యక్రమంలో అంగన్వాడి కేంద్రం టీచర్ గార్లపాటి విజయ కుమారి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య వల్ల మాత్రమే సమాజంలో దేశంలో మార్పులు వస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం శివాయగూడెం గ్రామ సర్పంచ్ బానోత్ సునీత గ్రామాల్లో గ్రామాలలో బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు...