శుభకార్యక్రమములో మొక్కను నాటుదాము – ప్రకృతిలో పచ్చదనము పెంచుదాము -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 25 2026: వనపర్తి మండలంలోని తిరుమలయ్య గట్టు రేడియంట్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల చేత మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జరిగే...