శ్రీకృష్ణుడు నుండి స్నేహం.ధైర్యం,నాయకత్వ లక్షణాలు నేర్పుకోవాలి -పలుస శంకర్ గౌడ్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 03 2026: రేడియంట్ హైస్కూల్ తిరమలహిల్స్ లో శ్రీకృష్ణాష్టమి పండుగను ఘనంగా నిర్వాహిన్‌చారు. ఈ ప్రోగ్రామ్‌లో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గోని మట్లడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీకృష్ణ జన్మాష్టమిని దేశవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని అన్నారు. ద్వాపర యుగంలో అధర్మం పెరిగినప్పుడు, దుష్టుడైన కంసుని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు...