శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో గోపికల వేషధారణలో చిన్నారుల సందడి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 03 2026: కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామానికి చెందిన చిన్నారులు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోపికల వేషధారణలో అలరించారు. వాకిటి మేఘన, వాకిటి సౌమ్యశ్రీ, వాకిటి చరిత తదితర చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో అందంగా ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకట పద్మ రాయల్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఈ వేషధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు అందమైన...