POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 3:21 pm Posted by : POLITICAL POWER

శ్రీనిధి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 18. 2026.

కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని పొగాకు జంబులింగం కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీనిధి హాస్పిటల్ ప్రారంభోత్సవంలో గురువారం జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జై భారత్ వాకింగ్ అధ్యక్షులు మూడవత్ కిషన్ నాయక్, గౌరవ అధ్యక్షులు యస్. ఈశ్వర్, ఎండి. సుల్తాన్, గోకరయ్య, విజయ్, బాలరాజు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసినారు.