శ్రీరంగాపూర్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు
వినాయక ఉత్సవ కమిటీకి పలుస శంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ అభినందనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 19 2026: శ్రీరంగాపూర్, సెప్టెంబర్ 19: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్,...