శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ భీమా భవిష్యత్తుకు భరోసా
– శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి సునీల్ చేతుల మీద బాధిత కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్ 04.2026.భీమా భవిష్యత్తుకు ఎంతో భరోసా అని శ్రీరామ్ ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీస్ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి సునీల్ అన్నారు.వనపర్తిజిల్లాకొత్తకోటమండలంకానాయపల్లి గ్రామంలో రావుల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకోసం ఒక సాయంత్రం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతితులుగా...