శ్రీశైలంలో కూచిపూడి నృత్య ప్రదర్శన

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 15, 2026: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవస్థానం దివ్య సన్నిధిలో 'సాత్విక కూచిపూడి అకాడమీ' ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అకాడమీ అధినేత, నృత్య గురువు సుధారాణి శిష్య బృందం సాంప్రదాయ నృత్య విన్యాసాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొండల్ రావు నృత్య ప్రదర్శనలను తిలకించి,...