శ్రీ కాణిపాక విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సూడా చైర్మన్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి ఖమ్మం నగరంలోని 48వ డివిజన్ ఆటోనగర్‌లో శ్రీ కాణిపాక విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి గణేష్ మండపాన్ని ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం గణనాథునికి ప్రత్యేక...