శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రతిష్ట మహోత్సవాలను ప్రారంభించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం మఠాధిపతి శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాములవారు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ బ్రహ్మంగారిమఠం, జూన్ 24 2026: బాపట్ల జిల్లా, చీరాల మండలం, పాటచీరాల గ్రామములో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి మహాగణపతి, ఈశ్వరదేవి, సిద్ధమూర్తి, నందీశ్వర, ధ్వజస్తంభం మరియు శిఖర కలశ ప్రతిష్ఠా మహోత్సవాలు కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం మఠాధిపతి శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు....