శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం వద్ద జమ్మి చెట్టు నాటిన గ్రామ సర్పంచ్, దేవాదాయ కమిటీ
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 21 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలోని శ్రీ శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం వద్ద గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మరియు దేవాదాయ కమిటీ అధ్యక్షులు పోతుల రాంరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జమ్మి చెట్టు నాటారు. ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా జమ్మి పూజ కోసం గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించిన గ్రామ సర్పంచ్, దేవాదాయ కమిటీ...