శ్రీ చైతన్య స్కూల్.. రూటే సపరేట్..! ఆదివారం సెలవు.. అయితే మాకేంటి..!

ఆదివారం కూడా పదో తరగతి విద్యార్థులకు తరగతులా? శ్రీచైతన్య పాఠశాలపై ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌ ఆగ్రహం టీచర్స్ బలవంతం..విద్యార్థులపై ఒత్తిడి..! ప్రభుత్వ విధి విధానాలను తుంగలో తొక్కి..! తక్షణమే ఎంఈఓ స్పందించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ సెప్టెంబర్ 07 2026: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ రాష్ట్రంలోని పాఠశాలలకు ప్రభుత్వ నిబంధనలు ఒక విధంగా ఉంటే.. షాద్‌నగర్‌లోని శ్రీచైతన్య పాఠశాల మాత్రం మరో విధంగా వ్యవహరిస్తోందని...