*శ్రీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  మార్గదర్శకత్వంలో అర్హులకు అందిన ‘సిఎంఆర్ఎఫ్’ ఆసరా*!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ​ఖమ్మం జిల్లా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, పేదల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖల మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి  ప్రత్యేక సిఫారసుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు అత్యంత ఘనంగా జరిగింది. ​ఈ కార్యక్రమంలో భాగంగా తిరుమలాయపాలెం...