శ్రీ శివ మారుతీ  శ్రీ వినాయక ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్. సెప్టెంబర్.24.2026. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంకొత్తకోట మండలంలోని ముమ్మళ్ళపల్లి గ్రామంలో ని  శివ మారుతీ కాలనిలో గల శ్రీ వినాయక స్వామిమండపం దగ్గర వివేకానంద ధూపం.ఈశ్వర్ గురు స్వామి ఆధ్వర్యంలో 9 రోజులు యువకులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొని  స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమలు నిర్వహించారు.కాలనీలో అత్యంత వైభవంగా జరిగిన వినాయక చవితి ఉత్సవాలలో భాగంగాస్వామివారిలడ్డు,పండ్లు,కలశంవేలంపాటలో  భక్తుల ఉత్సాహభరితంగా పాల్గొని గణనాథుడి ప్రసాదాలను కలశాన్ని కైవసం...