శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానందమలికిదేశికస్వాములవారిఅచలగురుఆశ్రమంలోశ్రీపరాభవనామసంవత్సరం అధికజేష్ఠమాసం గురువారంనిజజేష్ఠమాసంసందర్భంగాఆశ్రమంలోఆచలగురుఆశ్రమoపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయం వనపర్తి జిల్లా అధ్యక్షులు ధూపం.సాంభశివుడు ఆధ్వర్యంలోబృహస్పతిహోమం,ఉదయం6గంటలకుపీటపూజ,9.గంటలనుండి12.గంటలవరకుబృహస్పతిహోమము,ధూపదీపనైవేద్యేలతోమహామంగళహారతినిసమర్పించారు.భక్తులకుతీర్థప్రసాదాలుఅందజేశారు.అనంతరం1.గంటకుఅన్నదానకార్యక్రమంనిర్వహించారు.అనంతరంఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడుమాట్లాడుతూ84లక్షలజీవరాశుల్లోకెల్లామనవజన్మఎంతోఉత్తమమైనదని,మానవులఅధకఆశలోబడిపోరాటంచేసేవాళ్లకుఆశఆనందాన్నిపొందనివ్వదని,అలాంటిసమయంలోప్రతిఒక్కరూఆధ్యాత్మికవైపుఅడుగులు వేయ్యాలని ఆయన అన్నారు.అనంతరంవేదగురువులద్వారావేదాంతమహాసభాభజనలుసాయంత్రం6గంటలవరకునిర్వహించారు.ఈకార్యక్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడు,అచలపరిపూర్ణ.వివేకానందధూపం.ఈశ్వర్,మాసన్న,నారాయణ,శంకరయ్య, కె.కృష్ణయ్య,ఈశ్వర్, శ్రీనివాసులు, విజయ్,లక్మన్, శివరములు, శివ శంకర్, కృష్ణయ్య, చంద్రమౌళి, సహదేవుడు, సత్యనారాయణ మహిళలు, భక్తులు తదితరులు హాజరయ్యారు.