శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.నవంబర్.09.2026.శ్రీ శ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి అచలగురుఆశ్రమంలోశ్రీపరాభవనామసంవత్సరం ఆశ్విజమాసంఆదివారందీపావళిఅమావాస్య సందర్భంగాఆశ్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురు సంప్రదాయం వనపర్తి జిల్లా అధ్యక్షులు ధూపం.సాంభశివుడు ఆధ్వర్యంలో బృహస్పతి హోమం, ఉదయం 6 గంటలకు పీట పూజ,9.గంటలనుండి12.గంటలవరకుబృహస్పతిహోమము,ధూపదీపనైవేద్యేలతోమహామంగళహారతిని సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం1.గంటకు ప్రతి అమావాష్య అన్నదాతలు విశ్వనాథం శెట్టి లక్ష్మయ్య శెట్టి కొత్తకోట వారి ఆధ్వర్యంలో అన్నదానకార్యక్రమంనిర్వహించారు.అనంతరంఆచలగురుఆశ్రమం పీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడుమాట్లాడుతూ84లక్షలజీవరాశుల్లోకెల్లామనవజన్మఎంతోఉత్తమమైనదని,మానవులఅధకఆశలోబడిపోరాటంచేసేవాళ్లకుఆశఆనందాన్నిపొందనివ్వదని, అలాంటి...