
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 26. 2026.
వనపర్తి జిల్లా కొత్తకోటలో శ్రీ శ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి ఆచల గురు ఆశ్రమం లో భక్తిశ్రద్ధలతో బృహస్పతి హోమం, శ్రీ శ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి ఆచల గురు ఆశ్రమం పీఠాధిపతి వనపర్తి జిల్లా అధ్యక్షులు ధూపం సాంబశివుడు ఆధ్వర్యంలో శనివారం కొత్తకోటలోని శ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి ఆచల గురు ఆశ్రమం లో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆశాడమాసం తొలిఏకాదశి శుభదినమునఆశ్రమంలోబృహస్పతిహోమం,ఆధ్యాత్మికవాతావరణంలోఅంగరంగవైభవంగానిర్వహించారు.ఈకర్యక్రమంలోవివిధగ్రామాలనుండిఅదీకసంఖ్యలోమహిళాలు,భక్తులుపెద్దఎత్తునపాల్గొనిభక్తిశ్రద్ధలతోబృహస్పతిహోమన్నినిర్వహించారు.అనంతరం అన్నదాతలుబిజినెపల్లిగ్రామం,మండలంముద్దనోలగోత్రంతిరుపతిరెడ్డి,రామేశ్వరమ్మా గార్ల కుటుంబం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు గురుపూజ రాత్రి 7 గంటలనుండి9గంటలవరకుభజనఅన్నదానకార్యక్రమలునిర్వహించారు.ఈకార్యక్రమంలఆచలగురుఆశ్రమంపీఠాధి ధిపతులఆచలగురుసంప్రదాయంవనపర్తి జిల్లఅధ్యక్షులుధూపం.సాంభశివుడుఅచలపరిపుర్ణవివేకానందధూపంఈశ్వర్,చిట్టిబాబు,మాసన్న,నారాయణ,శంకరయ్య,ఈశ్వర్, శ్రీనివాసులు, విజయ్,లక్మన్, శివరములు, శివ శంకర్, కృష్ణయ్య, చంద్రమౌళి, సహదేవుడు, సత్యనారాయణ మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.