శ్రీ శ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి ఆచల గురు ఆశ్రమం లో భక్తిశ్రద్ధలతో బృహస్పతి హోమం
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 26. 2026. వనపర్తి జిల్లా కొత్తకోటలో శ్రీ శ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి ఆచల గురు ఆశ్రమం లో భక్తిశ్రద్ధలతో బృహస్పతి హోమం, శ్రీ శ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి ఆచల గురు ఆశ్రమం పీఠాధిపతి వనపర్తి జిల్లా అధ్యక్షులు ధూపం సాంబశివుడు ఆధ్వర్యంలో శనివారం కొత్తకోటలోని శ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి ఆచల గురు ఆశ్రమం లో శ్రీ పరాభవ నామ సంవత్సరం...