షార్ట్ సర్క్యూట్ తో తోక మాధవి ఇల్లు దగ్ధo

–  షార్ట్ సర్క్యూట్ బాధితులను పరామర్శించిన కొత్తకోట కాంగ్రెస్ పార్టీ నాయకులు, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.02.2026.వనపర్తిజిల్లా కొత్తకోట మున్సిపాలిటీ 11.వ వార్డులో ఆదివారం ఉదయం తోక మాధవి భర్త తోక మహేష్  ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైంది ఇట్టి ఇంటిని రెవెన్యూ ఆఫీసర్ నాగేష్,  కొత్తకోట మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్ కొత్తకోట పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుధా రామ్మోహన్ రెడ్డి,కొత్తకోట పట్టణ...