* *సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల గోడు పట్టించుకునే నాధుడే లేడా – ఏ ఐ ఎస్ ఎఫ్ * * *సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలి* * *వసతి గృహాల విద్యార్థుల సమస్యలు గాలికి వదిలేసారా* * *కాస్మోటిక్ మేస్ ఛార్జిలను తక్షణమే పెంచాలి* * *సంక్షేమ వసతి గృహా విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుంటే ప్రభుత్వంపై ఉద్యమం తప్పదు – ఏ ఐ ఎస్ ఎఫ్ * * *ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ*
* జూలూరుపాడు నవంబర్ 06: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో.అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ మండల సమితి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి సందర్శించారు. ఈ సందర్భంగా *ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ* మాట్లాడుతూ అనంతరం విద్యార్థులతో మాట్లాడే పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమన్నీ పక్కదారి పట్టిస్తు...