సంచార జాతుల హక్కులు — ఇక మౌనం కాదు, ఐక్య పోరాటమే మార్గం
దేశ నిర్మాణానికి చెమటోడ్చిన సంచార–అర్ధసంచార–విముక్త జాతులకు న్యాయం ఎప్పుడు? వ్యాసకర్త: వల్లెపు సోమరాజు ఖమ్మం జిల్లా అధ్యక్షులు, సంచార జాతుల సంఘం ఫోన్: 9391278579 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం–ఖమ్మం జిల్లాల బ్యూరో: బత్తుల గోపాల్ రావు భారతదేశ చరిత్రలో సంచార, అర్ధసంచార, విముక్త జాతుల పాత్రను విస్మరించలేం. గ్రామాల నుంచి పట్టణాల వరకు తమ శ్రమతో సమాజానికి అవసరమైన అనేక సేవలను అందించిన ఈ వర్గాలు నేటికీ అభివృద్ధికి, అవకాశాలకు,...