సంతులాల్ బోడు తండాకు రూ.7.49 కోట్ల పనులు మంజూరు చేయాలని ఇల్లందు ఎమ్మెల్యే సిపారస్ లేటర్ అందించిన డైరెక్టర్ చాగర్లముడి భాస్కర్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి రమేష్ ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య బయ్యారం మండలం సంతులాల్ బోడు తండా అభివృద్ధికి సంబంధించి రెండు పనులకు 7.49 లక్షల నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వ మంత్రులను కలిసి ఎమ్మెల్యే సిఫారసు లేఖను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మూల మధుకర్ రెడ్డి , బయ్యారం సింగిల్ విండో డైరెక్టర్ చాగర్లముడి భాస్కర్ అందించారు. ఈ సందర్భంగా వారు నీటిపారుదల శాఖ మంత్రి నలమాడ...