సగం నిర్మించి వదిలేసిన మరుగుదొడ్లు

 –అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు -బీజేపీ సీనియర్ నాయకులు కిషన్ నాయక్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 12 2026: పెద్దమందడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, మహిళా సంఘాల కార్యాలయాలకు ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తున్నారు. అయితే ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల అవసరాల కోసం ప్రారంభించిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు...