సతీషన్ సారథ్యంలోనే కేరళ అభివృద్ధి సాధ్యం
అభ్యర్థిగా సతీషన్ ఎంపిక గొప్ప నిర్ణయం 14 ఏళ్ల క్రితమే మేమిద్దరం తమిళనాడులో ఏఐసిసి ఇన్చార్జిలుగా పనిచేశాం డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 15 2026: కాబోయే ముఖ్యమంత్రి వీ.డి. సతీషన్ సారథ్యంలో కేరళ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సతీషన్ పేరును...