సత్తుపల్లిలో సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు
8వ రోజుకు.. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల సంఘీభావం పే అప్‌గ్రేడేషన్, పి.ఆర్.పి. బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ జులై 06 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియాలో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సీఎంఓఏఐ) సింగరేణి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయం ఎదుట జరుగుతున్న...