సత్తుపల్లిలో 166 కిలోల గంజాయి స్వాధీనం.. రూ.89 లక్షల విలువైన సరుకు పట్టివేత 

ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి, ఎటియోస్ కారు, మొబైల్ ఫోన్, నగదు సీజ్. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు. పొలిటికల్ పవర్ దినపత్రిక & పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు భారీ గంజాయి అక్రమ రవాణాను విజయవంతంగా అడ్డుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన వాహన తనిఖీల్లో, ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 166 కిలోల 360 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న...