సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యం – ఎస్.కె. మీరా ఖాసీం కోర్టు సిబ్బంది, న్యాయ శాఖ ఉద్యోగులతో యోగాసనాల ప్రదర్శన పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 21 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్.కె. మీరా ఖాసీం సాహెబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా...