సత్తుపల్లి ఫుడ్ పార్క్‌లో భారీ కుంభకోణం.

సత్తుపల్లి ఫుడ్ పార్క్ క్షేత్రస్థాయి పరిశీలనలో బిజెపి జాతీయ నాయకులు, కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల కో-ఇన్‌చార్జ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆగ్రహం. రైతుల నోట్లో మట్టి కొట్టి కార్పొరేట్లకు కట్టబెట్టారా?. రూ.109 కోట్ల ఫుడ్ పార్క్ అక్రమాలపై సీబీఐ, సీవీసీ దర్యాప్తు జరగాలి. ఆంధ్రా కంపెనీకి, ‘దీపక్ నెక్స్ జెన్’కు సగం ధరకే భూములా?. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గం రిపోర్టర్ ఏ హరిబాబు / బుగ్గపాడు సత్తుపల్లి ఖమ్మం జిల్లా జూన్ 17 బుధవారం...