సత్తుపల్లి బిజెపి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ 

సత్తుపల్లి ఫుడ్ పార్క్ క్షేత్రస్థాయి పరిశీలనలో బి జె పి జాతీయ నాయకులు, రైతుల నోట్లో మట్టి కొట్టి కార్పొరేట్లకు కట్టబెట్టారా?. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 22 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సోమవారము నాడు భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు సత్తుపల్లి పట్టణ అధ్యక్షుడు బానోతు విజయ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు . ఈ సందర్భంగా రాష్ట్ర...