సత్తుపల్లి సైబర్ మోసం కేసులో మరో నిందితుడి అరెస్ట్ – 28 మందిలో 27 మంది అదుపులో

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక / పొలిటికల్ న్యూస్ 9 తెలుగు టీవీ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో : యర్ర నాగరాజు రెడ్డి, సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన భారీ సైబర్ నేర కేసులో మరో నిందితుడు నల్లనాగుల శ్వేతన్ (ఖమ్మం నివాసి) ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ శ్రీహరి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, శ్వేతన్ 2023లో చంద్రుగొండలోని కేథలిక్ సిరియన్ బ్యాంక్...