సత్యనారాయణ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన కాకాని

పొలిటికల్ పవర్  సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్  తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, జిల్లా సెంట్రల్ జైల్లో అక్రమ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న DCCB మాజీ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిని సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య తో కలిసి పరామర్శించిన మాజీ మంత్రి మంత్రివర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా కాకాణి గోవర్ధన్...