సపావత్ సుందర్ మరణం బాధాకరం  భౌతిక గాయానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్.

  జూలూరుపాడు నవంబర్03: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లోన మాచినేనిపేట (గోపాతండా) జూలూరుపాడు ఆటో అడ్డ ఏఐటీయూసీ నాయకులు బాబులాల్ తండ్రి సుందర్ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు . వారి భౌతిక గాయానికి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు, పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని. ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. సపవట్ బాబులాల్ వెంట సీపీఐ మండల కార్యదర్శి...